Upcomming Movies

Monday, September 19, 2011

Sri Rama Rajyam Working Stills New











తనపై ఎవరైనా మగాడు అనుచితంగా ప్రవర్తిస్తే, దాన్ని మీడియా ముందు చెప్పేందుకు చాలామంది స్త్రీలు మొహమాటపడతారు. కానీ కోలీవుడ్ ఐటమ్ గాళ్ సోనా మాత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ తనను ఎలా ఇబ్బంది పెట్టింది మీడియా ముందుకు వచ్చి చెప్పింది. 

చరణ్ తన వక్షోజాలను పట్టుకోవడంతోపాటు ఇంకా తన శరీరంలోని సున్నితమైన భాగాలను తాకేందుకు ప్రయత్నించాడని పేర్కొంది. ఒకరాత్రి తనతో గడపాలని తనను వేధించాడనీ, అతడి ప్రవర్తనతో తాను బెంబేలెత్తిపోయానని వివరించింది. ఇదంతా తన స్నేహితురాలు వరలక్ష్మి, తన కారు డ్రైవరు కూడా చూశారని చెప్పుకొచ్చింది. 

సోనా రిపోర్ట్ నేపధ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రంగంలోకి దిగి ఆమెను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఎస్పీబీని చూసైనా చరణ్‌ను వదిలిపెడుతుందేమో ఈ బ్యూటీ. వెయిట్ అండ్ సీ.

Saturday, September 17, 2011

Balakrishna to Romance with Tapsee


Balakrishna “Hara Hara Mahadeva” Movie under the direction of B Gopal was launched recently and the regular shooting of the film will starts shortly. According to the film nagar sources… In this film, Balakrishna is going to romance with Taapsee. Earlier we heard that Trisha has been roped to romance with Balakrishna for this flick, but now the film producer Bellamkonda Suresh replaced Trisha with Tapsee in the film. Soon the film makers will make an official announcement about this movie. 

Friday, September 16, 2011

Madatha Khaja Wallpapers




Taraka Ratna New Film Titled As Prajapati

Taraka Ratna is unable establish himself in the industry even having strong background from Nandamuri family. He has never secured single hit in his career. But, the negative role that he has played in film ‘Amaravati’ is very promising. Ever since, there were no films from this young hero.


Taraka Ratna New Film Titled As 'Prajapati'

Though he is a bit late, he is coming with grand periodic film tentatively titled as ‘Prajapati.’ Actually, the director has prepared this story for Balakrishna. But, since he is not interested in this film, Taraka Ratna’s name surfaced in the search.

There will be 4 heroines besides him to romance with. Raja Chandra Varma who is penning story and dialogues for this movie will also takes care of Screen Play and Direction. Y.Ravichand is producing this movie under Sri Sambhasiva Creations banner.

Ram Charan new movie Racha Muhurat





నాగార్జున, నాగచైతన్యల ‘గౌరవం’... తిరిగి తెరఫై షాలిని

 నాగార్జున, నాగచైతన్యలు ఇద్దరూ కలిసి ఓ సినిమాలో నటిస్తే ఇక అభిమానులకు పండుగ కాక ఇంకేముంటుంది. గతంలో కూడా నాగార్జున అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ‘ఇద్దరూ-ఇద్దరే’, ‘కలెక్టర్‌ గారి అబ్బాయి’,అగ్నిపుత్రుడు’ వంటి చిత్రాలలో నటించారు. లేటెస్ట్‌గా నాగచైతన్యతో కలిసి నాగార్జున ఓ చిత్రంలో నటిస్తున్నారనే వార్త సినీవర్గాలలో వినిపిస్తోంది . నాగార్జునతో గతంలో ‘గగనం’ లాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని రూపొందించిన రాధామోహన్‌ ఒక మంచి కధ తో ఈ తండ్రీకొడుకులనిద్దరినీ ఒప్పించాడని...‘గౌరవం’ వర్కింగ్‌ టైటిల్‌గా అనుకుంటున్నారట. కాగా అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలతో ఓ చిత్రాన్ని రూపొందించడానికి దర్శకుడు కృష్ణవంశీ స్టోరీని, స్క్రిప్ట్‌ను రెడీ చేసుకుంటున్నట్లు గత కొంతకాలంగా వార్తలు షికార్లు చేస్తున్నాయి.
బాలనటిగా చిత్రరంగప్రవేశం చేసి ‘సఖి’ చిత్రంతో నాయికగా మారి అనేకమంది అభిమానులను సొంతం చేసుకున్న షాలిని, ఆ తర్వాత పెళ్లి చేసుకుని చిత్రసీమకు గుడ్‌బై కొట్టింది. ఇన్నాళ్లు ఇల్లే వైకుంఠంగా జరిగిపోయిన ఆమె కాలం మళ్లీ వెనక్కు తిరుగుతోందట. ఇటీవల గృహిణిగా ఓ వంట ఇంటి సామగ్రికి మోడల్‌గా నటిస్తూ యాడ్ ఫిలిం చేసింది. ఈ యాడ్ ఫిలిం చేసేటప్పుడు తన పాతరోజులు గుర్తొచ్చాయట అమ్మడికి. దీంతో తాను చాలా పోగొట్టుకున్నానంటూ బాధపడిపోతోందట. మళ్లీ అవకాశాలు ఎవరైనా ఇస్తే బాగుండునన్న ఆలోచనలో పడిపోయింది. కనీసం హీరోయిన్‌గా కాకపోయినా కీలకమైన పాత్రలు ఏమిచ్చినా చేస్తానంటూ స్టేట్‌మెంట్లు ఇస్తోంది. వదిన, అక్క, తల్లి పాత్రలు తప్ప మరేదైనా చేస్తుందట. కొంపదీసి చిట్టచివరికి హీరోయిన్ పాత్రలే చేస్తాననదు కదా


ది ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ ప్రాస్టిట్యూట్'లో వేశ్యగా స్నేహ

 బాలీవుడ్‌లో టబు, ప్రియాంకచోప్రా, కరీనాకపూర్ తదితర హీరోయిన్లు వేశ్య పాత్రలు వేసి ఎంతో ఆకట్టుకున్నారు. ఆ మధ్య 'వేదం' చిత్రంలో సరోజ పాత్ర పోషించి అనుష్క ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాదు తమిళంలో నిర్మించిన రీమేక్‌లోనూ అనుష్కనే వేశ్య పాత్ర లో నటించింది. ఈ చిత్రాన్ని భారతీయ భాషలన్నింటిలో నిర్మించినా... అందులో నేను నటించేందుకు రెడీ అని స్వీటీ నొక్కి చెప్పింది కూడా.తాజాగా అందాల తార స్నేహ వేశ్య పాత్ర పోషించడానికి సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 'ది ఆటో బయోగ్రఫీ ఆఫ్ ఎ ప్రాస్టిట్యూట్' అనే నవల ఆధారంగా రూపొందే ఓ చిత్రంలో కథానాయిక పాత్రను స్నేహ పోషిస్తే బాగుంటుందని నిర్మాత అభిప్రాయపడి ఆమెని సంప్రదిస్తే పాజిటివ్‌గానే రియాక్ట్ అయిందని అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ప్రస్తుతం నాగార్జున హీరోగా నటిస్తున్న 'రాజన్న' చిత్రంలో స్నేహ కథానాయికగా నటిస్తోంది.

విశాల్ 'యోధుడు'లో నాయిక త్రిష, విలన్ అరవిందస్వామి

 విశాల్, త్రిష జంటగా నటించనున్న చిత్రానికి' సమరన్' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం విశాల్ 'వెడి' చిత్రంలో నటిస్తున్నారు. 'సమరన్' లో విశాల్ సరసన తొలిసారిగా అందాల తార త్రిష నటించబోతోంది. ఈ చిత్రానికి 'తీరాద విలైయాట్టు పిళ్లై' చిత్రం ఫేమ్ తిరు దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి' సమరన్' (యోధుడు) అనే టైటిల్‌ను నిర్ణయించారు. హై యాక్షన్ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రంలో త్రిష పాత్ర హీరో పాత్రకు సమానంగా ఉంటుందట. ఈ చిత్ర కథను దర్శకుడు తిరు చెప్పినప్పుడు త్రిషకు తెగ న చ్చేసిందట. తానింతవరకు పోషించనటువంటి మైండ్ బ్లోయింగ్ పాత్రను సమరన్‌లో చేయనుండటంతో త్రిష సంతోషంలో తేలిపోతున్నారని సమాచారం. కాగా ఇందులో 'రోజా' ఫేమ్ అరవిందస్వామి చాలా కాలం తరువాత రీ ఎంట్రీ అవుతున్నట్లు తెలిసింది. ఆయన ఇందులో ఓ పవర్‌ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.

Vankay Fry Movie Posters







Oosaravelli audio release pics









BidVertiser

Followers