నటుడు వేణుమాధవ్ రాసలీలలు ఎక్కువయ్యాయని ఫిలింనగర్ వర్గాల కథనం. మిమిక్రీ ఆర్టిస్టు నుంచి నటుడిగా ఎదిగి... హీరోగా కూడా
యాక్ట్ చేసిన ఆయన తన ప్రతాపాన్ని చూపాడు కూడా. కానీ ఆ ప్రతాపం ప్రేక్షకులకు నచ్చకపోవడంతో మళ్ళీ కామెడీ ఆర్టిస్టుగా
సెటిలైపోయాడు. అయితే వ్యక్తిగతంగా సిగరెట్లు ఎన్ని ఎక్కువతాగుతాడో అమ్మాయిల విషయంలో అంతగా ఉంటాడని భొగొట్టా. ఆల్‌రెడీ రెండు
మ్యారేజ్‌లు చేసుకున్న ఇతగాడు అవి చాలక షూటింగ్‌లో అమ్మాయిలపై తెగ సెటైర్లు వేస్తుంటాడట. అది క్రమేణా వారితో రాసలీలలు స్థాయికి
దారితీసింది. తన పరిచయాలను అడ్డం పెట్టుకుని అమ్మాయిలకు అవకాశాలు ఇప్పిస్తానని చెబుతూ... వారి ద్వారా తన అవసరాలను
తీర్చుకుంటున్నాడని తెలిసింది. ఈ విషయాలను కొంతమంది బయటపెడితే... ఆమెపై ఏదో ముద్రవేసి బయటకు పంపిస్తుంటాడని సమాచారం. ఇటువంటివి కంట్రోల్ చేసుకోకపోతే... వేణుమాధవ్ దుర్దినాలు తప్పవని ఆయన సన్నిహితులు హెచ్చరిస్తున్నారు