Upcomming Movies

Saturday, October 30, 2010

మహేశ్ బాబు - విక్రమ్ హీరోలుగా సన్ పిక్చర్స్ చిత్రం


టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, జాతీయ ఉత్తమనటుడు విక్రమ్ హీరోలుగా మెగా డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో సన్ పిక్చర్స్ ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. రజినీకాంత్ రోబో చిత్రం బడ్జెట్ రూ. 160 కోట్లకు మించిన బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రం 150 ఏళ్ల క్రితం రాజరాజ చోళుని పాలనా, అప్పటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని మణిరత్నం రూపొందించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. చారిత్రాత్మక కథ నేపధ్యాన్ని తీసుకున్నప్పటికీ కథలో చిన్నచిన్న మార్పులు చేసి ప్రస్తుత సాంకేతి పరిజ్ఞానాన్ని వినియోగించి చిత్రాన్ని భారీగా నిర్మించాలని సన్ పిక్చర్స్ అధినేతి కళానిధి మారన్ అనుకుంటున్నట్లు సమాచారం.

Balakrishna PVC final schedule hydeabad


Balakrishna’s ‘Paramaveera Chakra’ has completed its schedule on Friday in Kulu. The next schedule will be in Hyderabad from November 8th to 25th with which the talkie part will be completed.



Three songs were already been picturised and the remaining 3 songs are to be canned in Egypt, Kenya and Judah. Ameesha Patel, Sheela and Neha Dhupia are the leading ladies opposite Balakrishna.




This is Darasi Narayana Rao’s 150th directorial venture and is produced by C Kalyan. Music is composed by Mani Sharma. The film is expected to release for Sankranti 2011 and the music by December end.

BidVertiser

Followers