సినిమా హిట్ అయితే, ఆ చిత్రంలో ఉపయోగించిన వస్తువులకు కూడా భారీగా విలువ వస్తుంది. తాజాగా టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సింహా చిత్రంలో యువరత్న బాలకృష్ణ ఉపయోగించిన గొడ్డలి కూడా ఇలాంటి క్రేజే వచ్చింది. ఈ గొడ్డలికి వేలంపాట నిర్వహించగా బాలకృష్ణ అభిమానులు వెంకట్ గరికపాటి, జితేందర్ రూ. 5 లక్షలకు సొంతం చేసుకున్నారు. సింహా చిత్రంలోని వస్తువులను వేలంవేసి కళాకారులను ఆదుకుంటామని బాలకృష్ణ తెలిపారు. వేలంపాట ద్వారా వచ్చిన ఆదాయాన్ని వృద్ధ కళాకారులకు వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. చిత్ర పరిశ్రమలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులకు అవకాశం దొరికినపుడల్లా తనవంతు సాయం చేస్తానని యువరత్న చెప్పారు.
Upcomming Movies
Tuesday, October 5, 2010
వేలంపాటలో రూ. 5 లక్షలు పలికిన "సింహా" గొడ్డలి
Labels:telugua1movies,tollywood latest,nbk,ntr
వేలంపాటలో రూ. 5 లక్షలు పలికిన "సింహా" గొడ్డలి
NARESH Aha Naa Pellanta Movie photos
Labels:telugua1movies,tollywood latest,nbk,ntr
NARESH Aha Naa Pellanta Movie photos
Sunil's Appalaraju movie gallery
Labels:telugua1movies,tollywood latest,nbk,ntr
Sunil's Appalaraju movie gallery
Subscribe to:
Posts (Atom)