Upcomming Movies
Thursday, July 30, 2009
Adavi Wallpapers
Ravi Teja Rocking
Ravi Teja gave a super duper hit movie Kick for this year. Now he is acting in Anjaneyulu, which is in post production stage. Puri Jagannath’s assistant director Parasuram has directed this movie. Ganesh who has acted as comedian in many movies is the producer for this comedy flick.
Ravi Teja paired opposite Nayantara in this movie. This movie shooting is completed with in 75 days and before release only producer Ganesh has bagged profits. All this credit goes to director Parasuram and hero Ravi Teja. Because of them only Ganesh bagged good profits.
There is some good talk about the movie also in industry circles.It is going to release on August 12th.Shayaji Shinde , Prakash Raj and Brahmanandam are going to play key roles in this movie.
శ్రీను వైట్ల కాంబినేషన్ లో వెంకటేష్
Tollywood Hawa on Crazy Combinations
మళ్లి మొదలైన కాంబినేషన్ క్రేజ్!. .
తెలుగులొ మళ్ళి హిట్ కాంబినేషన్ ల హవా మొదలైనట్టుంది. జగపతి బాబు, ప్రియమణి నాయకా నాయికలుగా మదన్ దర్శకత్వం లో వచ్చిన చిత్రం “పెళ్ళైన కొత్తలో”. ఈ చిత్రం ఫామిలి ,యూత్ ని ఎలా అలరించిందో చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు అదే కాంబినేషన్ లో వస్తున్న కొత్త చిత్రం “ప్రవరాఖ్యుడు“. ఈ చిత్రం లొ కూడా జగపతి బాబు, ప్రియమణి జంటగా నటిస్తున్నారు.
నాగార్జున , లారెన్స్ ల తో మరో కొత్త చిత్రం నిర్మాణంకి సన్నహాలు జరుగుతున్నట్టు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో గతం లో వచ్చిన చిత్రాలు “మాస్” మరియు “డాన్”.
ఇక యువ హీరోల విషయానికి వస్తే యన్.టి.ఆర్ వినాయక్ ల కొత్త చిత్రం “అదుర్స్” 70 శాతం కు పైగా షూటింగ్ ముగించుకున్నట్టు సమాచారం.
గొపిచంద్, జగపతిబాబు మరియు అనుష్క లు గతం లొ వచ్చిన “లక్ష్యం” విజయం తో మళ్ళి మంచి హిట్ కొట్టాలనే “లక్ష్యం” తో మరొక సినిమా కి అంగీకరించినట్టు సమచరం.
ఇన్ని కాంబినేషన్ లలొ ఏ చిత్రాలు సగటు ప్రేక్షకుడి అంచనాను తాకి లేక మించి విజయవంతం అవుతాయొ వేచి చూడాల్సిందే.
రాజన్ పి.దేవ్ కన్నుమూత
గుడుంబా శంకర్, దిల్ మరియు పలు చిత్రాల్లొ విలన్ గా , కామెడీ యాక్టర్ గా
ప్రజలను మెప్పించిన కేరళ రంగస్థల నటుడు రాజన్ పి.దేవ్ ఈరొజు కన్ను మూశారు.
ఆయన ఆత్మ కి శాంతి కలగాలని కోరుకుంటూ, అంతిమ కళా నివాళులు అర్పిస్తుంది
telugua1movies.blogspot.com
Ramcharanteja, Jeniliya and Bommarillu Bhasker
జత కట్టనున్న నందమూరి , అక్కినేని వారసులు
తెరకి అప్పటికి ఇప్పటికి ఎప్పటికి రెండు కళ్ళు, దిక్సూచిలు గా చెప్పుకునే
వారు శ్రీ నందమూరి తారక రామారావు మరియు అక్కినేని నాగేశ్వర రావు.
వీరిద్దరు కలిసి నటించిన చిత్రాలు తెలుగు ప్రజలకి మరపురాని ఆణిముత్యాలు
లాగానే చెప్పొచ్చు. వీరిద్దరు కలిసి నటించిన చిత్రాలు ఎన్ని ఉన్నా ముందుగా
గుర్తొచ్చేవి మాత్రం “గుండమ్మ కథ” మరియు “మిస్సమ్మ”. గుండమ్మ కథలొ
యన్.టి.ఆర్ పాత్రని పోలి ఉన్నపాత్రలు ఆ తర్వాత ఎన్ని సినిమాల్లొ వచ్చాయొ
చెప్పనక్కర్లేదు. ఈ సినిమా మాస్ క్లాస్ అనే భెదం లేకుండా అప్పట్లో ఒక
సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అదే చిత్రాన్ని యన్.టి.ఆర్ మనవడు జూ:
యన్.టి.ఆర్ మరియు ఎ.యన్.ఆర్ మనవడు నాగ చైతన్యతో మొదలుపెట్టేందుకు
రామానాయుడు సన్నాహాలు చేస్తున్నట్టు సమచారం.
Allu Arjun’s Aarya II Movie Updates
Balakrishna pairing up with Priyamani బాలకృష్ణ తొ ప్రియమణి
31 న సెట్స్ మీదకి వెళ్ళనున్న బాలకృష్ణ కొత్త చిత్రం భీష్మ లొ ముగ్గురు
హీరోయిన్లు నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నయన తార, భూమికలు ఈ
సినిమాలో నటించబోతున్నట్టు సమాచారం. అయితే మూడో హీరొయిన్ గా పలువురి
పేర్లు పరిశీలనలో ఉండగా ప్రియమణిని దర్శకుడు ఎంచుకున్నారట.
Rana Introducing with Shekar Kammula Leader
తరువాత శేఖర్ కమ్ముల, దగ్గుపాటి వారసుడు రామానాయుడు మనవడు, సురేష్ బాబు
తనయుడు అయిన “రానా” ని పరిచయం చేస్తూ తీస్తున్న సినిమా “లీడర్”. ఈ సినిమా
చిత్రీకరనకి ప్రముఖ నగరాల్లో, ప్రజల మద్య తీయడానికి సన్నహాలు
చేస్తున్నారు. ఈ సినిమా శేఖర్ కమ్ముల స్టైల్ లా క్లాస్ గా ఉంటుందా, లేక
రానా అరంగేట్రం కాబట్టి మాస్ ఎలిమెంట్స్ తొ ఉంటుందొ చూడాలి.
Adavi Latest Movie Wallapapers
The Lotus Fond" Movie Wallapapers-Puri Jaganath's Sons Movie
Ganesh Babu With Pawan Kalyan
He is known to all as a side actor and guest role artist. But today, he is among the top league of producers and his projects have been with only the top heroes. He is none other than Ganesh Babu and now he has embarked upon a new project.
This one is with power star Pawan Kalyan and the film will be directed by Harish Shankar under the Parameswara Arts banner. Ganesh said that it was really exciting and delighted to work with Pawan and the story will appeal a lot to fans of the power star he added.
The film will be hitting the floors soon and is being targeted for a summer release in 2010. This will be the third one from Ganesh as the first is with Puri- Pawan combo, second is Ravi Teja- Parasuram venture. More details about this venture would be announced soon.
Charmi's Sye Aata almost ready
Charmi's Sye Aata almost ready
The film 'Sye Aata' by producer Nalluri Rajashekar has music by Devi Sri Prasad and is directed by debutant Pawan, has almost reached the final stages of production.. The movie is being produced under the Frames Entertainments banner. Sye Aata has been in the news for a long time for Charmi's willingness to act opposite newcomer Ajay. The songs tuned by Devisri Prasad would remain the highlight.
Speaking on the occasion, producer says, ‘We recently canned a song at Moghul Gardens, involving Charmme and some child artistes, besides 60 dancers under the choreography of Prem Rakshit. The balance song would be shot on popular hero and Charmme, with which we would complete the shooting. We are planning to launch the audio in August.’
Kota Srinivasa Rao, Dr Siva Prasad, Ajay, Nazar, Prabhakar, Omkar, Rao Ramesh, MS Narayana, Ali, Chalapati Rao, Master Bharat, Suman Setty, Pruthvi, Madhu, Tarjaan, Dil Ramesh and others are in the cast. Dialogues and lyrics are by Bhashasri, photography is by J Prabhakar Reddy, editing is by Nandamuri Hari, while story, screenplay and direction are by KRK Pavan.