Upcomming Movies
Showing posts with label శ్రీను వైట్ల కాంబినేషన్ లో వెంకటేష్. Show all posts
Showing posts with label శ్రీను వైట్ల కాంబినేషన్ లో వెంకటేష్. Show all posts
Thursday, July 30, 2009
శ్రీను వైట్ల కాంబినేషన్ లో వెంకటేష్
అచంతా గోపినాత్ మరియు అచంతా రామ్ బ్యానర్లో శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర టైటిల్ ‘నమో వెంకటేశా’ ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన అందాల తార త్రిష నటించనుంది, 14 రీల్ తో కూడుకొన్న ఈ సినిమాను త్వరలో యూరప్ దేశంలో35 రొజుల షూటింగ్ ను ప్రారంబించనున్నారు. ఈ సినిమా పూర్తీ ఫామిలి ఎంటర్ టైన్ మెంటుతో కూడుకొన్నదన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ కుడుపుబ్బా నవించిన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ తర్వాత వెంకటేష్ సరసన త్రిష రెండో చిత్రంగా చేయడం తనకు చాలా ఆనందంగా ఉన్నదని ఈ సినిమా మంచి విజయాన్నిస్తుందని త్రిష తెలియజేశారు.
Labels:telugua1movies,tollywood latest,nbk,ntr
శ్రీను వైట్ల కాంబినేషన్ లో వెంకటేష్
Subscribe to:
Posts (Atom)