Upcomming Movies

Showing posts with label Allu Arjun’s Aarya II Movie Updates. Show all posts
Showing posts with label Allu Arjun’s Aarya II Movie Updates. Show all posts

Thursday, July 30, 2009

Allu Arjun’s Aarya II Movie Updates

Allu Arjun in "Aarya II"

Allu Arjun in "Aarya II"

అల్లు అర్జున్ కి కమర్శియల్ బ్రేక్ ని మరియు క్రేజ్ ని తెచ్చిపెట్టిన చిత్రం ఆర్య. ఇప్పుడు అదే ఆర్య బృందం ఆర్య కి
సీక్వెల్ని తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ అర్య-2 షూటింగ్ గత కొన్ని నెలలుగా ఏకధాటిగ జరుగుతుంది.ఈ
చిత్రాన్ని సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చెయ్యటానికి సన్నహాలు చేస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత ఆర్య దర్శకుడు సుకుమార్ గోపిచంద్ తొ ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తారని సమాచరం

BidVertiser

Followers