Upcomming Movies
Thursday, September 29, 2011
Wednesday, September 28, 2011
Monday, September 26, 2011
జూ.ఎన్టీఆర్ త్వరలో ఓ త్రిడి చిత్రం
జూ.ఎన్టీఆర్ త్వరలో ఓ త్రిడి చిత్రం చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో తమిళ హీరో కార్తిక్ కి ఓ
కీలక పాత్రను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.తాజాగా పి వాసు దర్శకత్వంలో వచ్చిన పులి వేషం చిత్రం కార్తిక్ నటన
చూసిన ఎన్టీఆర్ ఇంప్రెస్ అయి ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ త్రిడి చిత్రం కోసం ఇప్పటికే గత మూడు
నెలలుగా గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. అయితే దర్శకుడు ఎవరు,కథ ఏమిటన్నది తెలియనివ్వకుండా చాలా
జాగ్రత్తలు
తీసుకుని ఈ స్క్రిప్టు డవలప్ చేస్తున్నారు. ఈ న్యూస్ కూడా కార్తిక్ ద్వారా తమిళ పరిశ్రమలో తెలిసి బయిటకు
రావటం జరిగింది. ఇక ఎన్టీఆర్ నటించిన ఊసరవిల్లి చిత్రం దసరాకు రెడీ అవుతోంది. అలాగే బోయపాటి శ్రీను
దర్సకత్వంలో రూపొందుతున్న దమ్ము చిత్రం కూడా ఈ సినిమా తర్వాత షూటింగ్ కు వెళ్లనుంది. త్రిడి చిత్రం అంటే
జానపద చిత్రం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. వివరాలు తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే
Sunday, September 25, 2011
Nani goes places, signs Gautham Menon’s film
Nani is going places, quite literally. After signing SS Rajamouli’s Eega and Krishnavamsi’s upcoming film, he’s all set to join Gautham Menon’s trilingual film. Incidentally, Ram was cast in this film; however, he walked out shortly after the shooting began citing date issues. Immediately, Gautham Menon signed up Nani to play the lead role in the film which has Samantha as the heroine. The Tamil version has Jiiva and the Hindi version of the film has Aditya Roy Kapur playing the lead roles.
The shooting is going on in full swing. Nani had earlier acted in Veppam (Sega in Telugu) which was produced by Gautham Menon’s production house Photon Kathaas in Tamil. With three big films, Nani is definitely going to make a big splash in 2012.
Dookudu collects Rs 12.56 crores on day 1
Mahesh Babu’s latest film Dookudu is off to a flying start at box office and the reports from all corners of the state suggest that it’s going to set all time records at box office in almost all centres. We had earlier reported that the film collected close to Rs 2 crores in Nizam alone on day one which is a new record. Now, the producers of Dookudu, Gopichand, Achanta Ram and Anil Sunkara went ahead and made a statement about the film’s record collections. “We are extremely with the way the film is doing at box office. The film collected a gross of Rs 12.56 crores on first day and the share was Rs 10.11 crores. Even in US and other foreign markets, the film has set a new record by collecting $1 million within two days of its release. We would like to thank Mahesh Babu, Srinu Vaitla and the people who have whole heartedly accepted our film.”
Brahmanandam, Prakash Raj, MS Narayana, Samantha , Sonu Sood, Nazar, Pragathi Rajkumar, Sayaji Shinde and few other actors played important roles in the film. Srinu Vaitla had directed it. Thaman had composed the music.
Saturday, September 24, 2011
Friday, September 23, 2011
NBK’s new project Hara Hara Mahadeva stopped!
Nandamuri Balakrishna’s new project titled "Hara Hara Mahadeva" in the direction of B.Gopal was launched recently. But now the latest buzz making the rounds in Filmnagar is that NBK’s "Hara Hara Mahadeva" project has been stopped, but the reasons are not yet known. Bellamkonda Suresh is the producer for the film.
While in movie launch itself the actor NBK and producer Bellakonda Sureah had an argument about the movie posters. During the movie launch event, in movie posters NBK’s face was simply morphed onto images of Mammootty and Kamal Hassan. NBK’s fans also were not happy with the NBK’s posters. But now the reason for stopping the movie is not yet known. However, this will be the second film for Balayya to hit the shelves with producer Bellamkonda Suresh.
Nandamuri Balakrishna’s new film titled "Adhinayakudu" shooting is presently progressing in Kurnool and Sri Ramarajyam is ready for release in November.
సెకండాఫ్ లో ‘దూకుడు’ తగ్గింది
చిత్రం: దూకుడు
నటవర్గం: మహేష్ బాబు, సమంత, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ, వెన్నెల కిషోర్, సోనూసూద్, నాజర్ తదితరులు
సంగీతం: తమన్
దర్శకుడు: శ్రీను వైట్ల
అభిమానులు ఎన్నో ఆశలు పెట్టకున్న దూకుడు థియేటర్లలో దూకేసింది. అయిదేళ్ల తర్వాత (2006లో వచ్చిన పోకిరి తర్వాత హిట్టే లేదు కదా) అయినా మహేష్ ఆశలు, అభిమానుల కోరిక నెరవేరింది. కుర్రకారు మెచ్చిన హీరోయిన్, ఫ్యామిలీలు మెచ్చే డైరెక్టర్, టోటల్ ఆంధ్రా మెచ్చే కలిసి అద్భుతం సృష్టించారా? సెన్సార్ రిపోర్టు వచ్చినంత పాజిటివ్ గా సినిమా ఉందా అన్ని అన్ని ప్రశ్నలకు సమధానం ఈ రివ్యూ
సింపుల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది తండ్రిని ప్రేమించే ఓ మంచి పోలీసు అధికారి కథ. మహేష్ బాబు. ఓ పోలీసు ఉన్నతాధికారి స్పెషల్ టీం నాయకుడు. అతను పోలీసులకు ఛాలెంజ్ గా నిలబడిన ఓ క్రిమినల్ పట్టుకోవాలి. అయితే, ఈ పోలీసు శంకరన్న (ప్రకాష్ రాజ్ – పీజేఆర్ పాత్ర అని ప్రచారం జరిగింది కానీ.. ఆ షేడ్లు మాత్రమే ఉన్నాయి) అంటే ప్రజలకు ప్రాణం వారన్నా శంకరన్నకు ప్రాణం. మంచి మనిషి. ఓ రౌడీ చేస్తున్న దందాను అడ్డుకోబోయినందుకు వాళ్లు ఆయనను లేపేస్తారు. తన లాగే ప్రజానాయకుడు అవుతాడనుకున్న శంకరన్న కొడుకు మహేష్ బాబు పోలీసు అధికారి అవుతాడు. పోలీసు డిపార్టుమెంటుకు సవాలుగా నిలిచిన గురుతల్వార్ (సోనూసూద్) ను పట్టుకునే ప్రయత్నంలో సినిమా అనేక మలుపులు తిరుగుతుంది. గురు వేటలో కథ టర్కీకు వెళ్లి మళ్లీ హైదరాబాద్ కు వస్తుంది. ఇల్లు అద్దెకు ఇచ్చకుని నటనపై ఉన్న ఆశను నెరవేర్చుకునే బ్రహ్మానందం, సినిమాయే జీవితంగా బతికే ఎంఎస్ నారాయణల సహాయంతో (వాళ్లకు తెలియకుండానే వారిని పావులుగా వాడుకుంటూ) గురు తల్వార్ ను ఎలా పట్టుకుంటాడు అన్నదే కథ. ఇందులో ప్రధాన ట్విస్టు సోనూ హత్యా ప్రయత్నంలో కోమాలోకి వెళ్లి పద్నాలుగేళ్ల తర్వాత శంకరనారాయణ బతకడం. దీనివల్ల సినిమా మొత్తం కొత్త మలుపు తీసుకుంటుంది.
ఇక విశేషాల గురించి చెప్పాలంటే సమంత పాత్రకు ఇందులో ప్రాధాన్యం లేదు. కేవలం టర్కీలో పోలీసు ఆపరేషన్కు వెళ్లినపుడు మహేష్ కు ఆమె పరిచమయ్యే సీన్ నుంచి టర్కీలో వారిద్దరి మధ్య సీన్స్ బాగా వర్కవుటయ్యాయి. ఇవి ప్రేక్షకులను అలరిస్తాయి. సినిమా మొదటి పావు వంతు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. సీన్లు వేగంగా నడిచిపోతుంటాయి. అద్భుతంగా జాతకాలు చెప్పే శాస్త్రి (వెన్నెల కిషోర్) క్యారెక్టర్ ఫస్టాఫ్ లో అలరిస్తుంది. బ్రహ్మానందంతో చేసిన అన్ని సీన్లు పండలేదు. వాళ్ల నాన్నను సంతోషపెట్టడంలో భాగంగా మహేష్ బాబు బ్రహ్మానందం ఇంటిని, విలన్లను పట్టుకోవడానికి బ్రహ్మానందాన్ని బాగా వాడుకుంటాడు. నటనంటే పడిచచ్చే ఎంస్ నారాయణ క్యారెక్టర్ కూడా పూర్తి స్థాయిలో నవ్వించకపోయినా చాలావరకు అతను తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతడితోనే ముగిసే ఆఖరి సీను నవ్విస్తుంది. ఈ సినిమాలో “కింగ్” సినిమా ట్విస్టుల విషయంలో గుర్తుకువస్తుంది. నాజర్ పాత్రతో నవ్వులు పండించడం బాగుంది. రెండో సగంలో సినిమాలో వేగం లేదు. సోనూసూద్, కోట శ్రీనివాసరావు, నాజర్, ధర్మవరపు సుబ్రమణ్యం, వెన్నెల కిషోర్ తమ పాత్రలకు బాగా న్యాయం చేశారు. ప్రకాష్ తన పాత్ర పరిధి వరకు బాగాచేశారు. సినిమా ఆయన చుట్టూనే తిరిగినా పెద్ద పాత్రేమీ ఉండదు. అసలు ప్రకాష్ రాజ్ పాత్ర మళ్లీ బతకడంతోనే సినిమాకు సమస్యలు మొదలయ్యాయి. దీనివల్ల సాగదీత అనిపిస్తుంది. పోలీసు ఆఫీసరు పదవిని, టెక్నాలజీని వాళ్ల నాన్న కోసమే ఎక్కువగా వాడాల్సి వస్తుంది. సుమన్, నాగబాబు పాత్రల్లో పెద్ద ఇంటెన్సిటీ లేదు. రియాలిటీ షో నటుడిగా మాత్రం బ్రహ్మానందం కొన్ని సీన్లు అదరగొట్టాడు.
పోలీసు అధికారిగా తెలంగాణ మాట్లాడే మహేష్ బాబు శంకరన్న (ప్రకాష్ రాజ్) కొడుకుగా మాత్రం మామూలు భాష మాట్లాడతాడు. ఇది అటు ఇటు అయింది. మహేష్ నోటిదూల బాగుంది. సుమన్ ను విలన్లు బంధించినపుడు మహేష్ బాబు చేసిన యాక్షన్ సీన్లు బాగా పండాయి. పాటలు సినిమాకు, ప్లస్సూ కాదు, మైనస్సూ కాదు. పార్వతి మెల్టన్ పాట మాత్రం స్కిన్ షో. దసరా సెలవులను వాడకుంటే మాత్రం కలెక్షన్లకు బెంగలేదు.
ఇందులో మహేష్ బాబు డైలాగులన్నీ అదిరిపోతాయి. కళ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు. దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. నాకు ఒక్క నిమిషం ఇస్తే ఆలోచిస్తా, రెండు నిమిషాలు ఇస్తే యాక్షన్ లోకి దిగుతా, మూడు నిమిషాలు ఇస్తే ముగించేస్తా… ఇలా మూవీ మొత్తం మంచి డైలాగులతో మహి అలరిస్తాడు.
బాటమ్ లైన్ : నిరాశ పరచలేదు. అంచనాలు అందుకోలేదు.
రేటింగ్ : 3/5

‘పౌర్ణమి’నాడు ‘శ్రీరామరాజ్యం’
బాలకృష్ణ శ్రీరాముడిగా, నయనతార సీతగా నటించిన పౌరాణిక చిత్రం ‘శ్రీరామరాజ్యం’ చిత్రం నవంబర్ 10న
‘మాకెంతో శక్తినిచ్చిన ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అన్న ఆతృత మాకు కూడా ఉంది. నూటికి నూరుశాతం చిత్రంపైన మాకు నమ్మకం ఉంది. నవరసాలతో అద్భుతమైన దృశ్యకావ్యంగా బాపు దీనిని మలిచారు. గతంలో వచ్చిన కళాఖండం ‘లవకుశ’ను స్ఫూర్తిగా తీసుకుని వైవిధ్యంగా దీనిని మలచడం జరుగుతోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ హాయిగా సాగిపోయింది. ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన బాణీలు శ్రోతలను అలరిస్తున్నాయి’ అని తెలిపారు.
నిర్మాత యలమంచిలి సాయిబాబు మాట్లాడుతూ, ‘మా అంచనాలకు మించి ఈ చిత్రం వచ్చింది. ఇటీవల
Subscribe to:
Posts (Atom)