మగధీరలోని ఎంపిల్లడో ఎల్దమా వస్తామా పాటను తొలగించాలనే పాట రచయిత వంగపండు డిమాండ్‌కు సినీయాజమాన్యం తలగ్గొంది. పాట చరణాన్ని తీసివేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని యాజమాన్యం హామీ ఇచ్చిందని వంగపండు ప్రసాదరావు తెలిపారు. మగధీర సీనిమాలో తన పాట తొలగించాలని డిమాండ్ చేస్తున్న వంగపండుతో మగధీర సినీమా యాజమాన్యం ఆయనతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో మగధీర యూనిట్ నుంచి అల్లు అరవింద్ తరపున నాగరాజు పాల్గొననగా వంగపండుతో పాటుగా కుమార్తె ఉషా, దయాకర్‌లు పాల్గొన్నారు. పాటను డీటీఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపోందించినందున తొలగించడం కష్టతరమయ్యే అవకాశాలున్నాయని వారు తెలిపారని.. ఆ పాట సాంకేతికంగా తొలగించడం వీలు కాకపోతే… ఆ చరణం స్థానంలో వేరే మ్యూజిక్‌ను వాడుతామని హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు. దీనిపై రేపటిలోగా స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆయన తెలిపారు. ఒక వేళ వారు పాటను తొలగించకుంటే కోర్టుకు వేళతానని
No comments:
Post a Comment