Upcomming Movies

Showing posts with label మహేష్ కాదన్నా..బాలయ్య. Show all posts
Showing posts with label మహేష్ కాదన్నా..బాలయ్య. Show all posts

Friday, July 24, 2009

మహేష్ కాదన్నా..బాలయ్య



బాలకృష్ణ హీరోగా బెల్లంకొండ సురేష్ రూపొందిస్తున్న భీష్మ చిత్రంలో పార్వతి మిల్టన్ మరో హీరోయిన్ గా ఎంపికయినట్లు సమాచారం. త్రివిక్రమ్,మహేష్ కాంబినేషన్లో వస్తున్న వరుడులో ఆమెను మొదట ఎంపికచేసి ఆ తర్వాత తీసేయటం ఆమె ఆ డిప్రెషన్ లో అమెరికా వెళ్లి పోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రంతో లైమ్ లైట్ లోకి రావటానికి ప్లాన్ చేస్తోంది. ఇక బాలయ్య ప్రక్కన నటించేందుకు ఇప్పటికే నయనతార,భూమిక లు సెలక్టు అయ్యారని తెలుస్తోంది. ఇక మూడో హీరోయిన్ గా పార్వతిని తీసుకోవటంపై ఆమె శ్రేయబిలాషులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరో ప్రక్క పార్వతి మిల్టన్ తన అదృష్టాన్ని బాలీవుడ్ లో సైతం పరీక్షించుకోవాలని ట్రైల్స్ వేస్తోంది. మహేష్ ఛాన్స్ ని అనూష్క తన్నుకుపోయినట్లే ఇక్కడ కూడా అలాంటిదేమీ జరగకుండా జాగ్రత్తపడుతోందని అంటున్నారు. ఇక రైడ్ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో తయారుకానున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

BidVertiser

Followers