Upcomming Movies

Showing posts with label బాపు దర్శకత్వంలో బాలకృష్ణ "శ్రీరామరాజ్యం". Show all posts
Showing posts with label బాపు దర్శకత్వంలో బాలకృష్ణ "శ్రీరామరాజ్యం". Show all posts

Wednesday, September 29, 2010

బాపు దర్శకత్వంలో బాలకృష్ణ "శ్రీరామరాజ్యం"

అభిమన్యుడిగా, అర్జునుడిగా, కృష్ణుడిగా.. ఇలా పౌరాణిక పాత్రల్లో ఆకట్టుకున్న యువరత్న నందమూరి బాలకృష్ణ తాజాగా శ్రీరాముడుగా కనిపించబోతున్నారు. ఇది నిజంగా నందమూరి అభిమానులకు శుభవార్తే. ఇక ఇతర ప్రేక్షకులకు కూడా ఇది తీయని వార్తే. ఎందుకంటే బాలయ్యను శ్రీరాముడిగా వెండితెరపై ఆవిష్కరించబోతున్నది ఎవరో కాదు... ప్రముఖ దర్శకుడు బాపు. ఉత్తమాభిరుచిగల గల చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ బాపు అంటే అతిశయోక్తి కాదు. గతంలో సంపూర్ణ రామాయణం, సీతా కల్యాణం, శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం... ఇలా బాపు దర్శకత్వంలో ఎన్నో అద్భుత చిత్రాలు వచ్చాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత బాపు చేయబోతున్న ఈ చిత్రంపై ఖచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి.

BidVertiser

Followers