Upcomming Movies

Showing posts with label ప్రభాస్ కి కిక్ ఇవ్వబోతున్న సురేందర్ రెడ్డి. Show all posts
Showing posts with label ప్రభాస్ కి కిక్ ఇవ్వబోతున్న సురేందర్ రెడ్డి. Show all posts

Monday, August 3, 2009

ప్రభాస్ కి కిక్ ఇవ్వబోతున్న సురేందర్ రెడ్డి

Surendar Reddy & Prabhas

Surendar Reddy & Prabhas

అతనొక్కడే
హిట్ తర్వాత ఫ్లాప్ తొ ఒక్కడే అయిన సురేందర్ రెడ్డి కిక్ చిత్రం విజయంతొ
మళ్ళి స్వింగ్ లొకి వస్తున్నట్టు కనిపిస్తుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
ఇతనితొ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. ప్రస్తుతం కథాచర్చలు
జరుగుతున్నాయంట.
ఇది ఇలా ఉంటె, డైరక్టర్ కరుణాకర్, ప్రభాస్ మరియు కాజల్ హిరో, హిరొయిన్ గా డార్లింగ్ అనే టైటిల్ తొ సినిమా ప్లాన్ చేస్తునట్టు సమాచారం.

BidVertiser

Followers