Upcomming Movies

Showing posts with label పవన్ హీరోగా గణేష్ చిత్రం. Show all posts
Showing posts with label పవన్ హీరోగా గణేష్ చిత్రం. Show all posts

Wednesday, February 3, 2010

పవన్ హీరోగా గణేష్ చిత్రం


గతంలో రవితేజ హీరోగా, నయనతార హీరోయిన్ గా, పరశురాం దర్సకత్వంలో, "ఆంజనేయులు" అనే చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ హాస్యనటుడు గణేష్ మరో చిత్రాన్ని నిర్మించే సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కె.విజయభాస్కర్ దర్శకత్వంలో గణేష్ ఒక చిత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రానికి స్టార్ రైటర్ కం డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ రచన చేస్తున్నారు. కె.విజయభాస్కర్ గతంలో స్వయం వరం, నువ్వేకావాలీ, నువ్వునాకు నచ్చావ్,మల్లీశ్వరి,జైచిరంజీవ, క్లాస్ మేట్స్, భలేదొంగలు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.




BidVertiser

Followers