Upcomming Movies
Showing posts with label నరేష్ కొత్త చిత్రం “యం.యల్.ఎ.. Show all posts
Showing posts with label నరేష్ కొత్త చిత్రం “యం.యల్.ఎ.. Show all posts
Monday, January 18, 2010
నరేష్ కొత్త చిత్రం “యం.యల్.ఎ.
చక్కని యువ హీరోగా, ఎక్కువగా హాస్య చిత్రాలలో నటిస్తూ, ప్రేక్షకులలో తనకంటూ ఒక ఇమేజ్ ని సొంతం చేసున్నాడు అల్లరి నరేష్. ప్రస్తుతం నరేష్ ఒక కొత్త చిత్రంలో నటించటానికి అంగీకరించినట్టు తెలిసింది. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, వీరభద్రం చౌదరి దర్శకత్వంలో "యం.యల్.ఎ." అనే చిత్రంలో నటించేందుకు అంగీకరించారని సమాచారం. "యం.యల్.ఎ." అంటే మంచి లక్షణాలున్న అబ్బాయని అర్థమట. ఈ చిత్రంలో రియల్ స్టార్ శ్రీహరి ఒక కీలకమైన పాత్రలో నటిస్తారట.ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి రానుంది.
Labels:telugua1movies,tollywood latest,nbk,ntr
నరేష్ కొత్త చిత్రం “యం.యల్.ఎ.
Subscribe to:
Posts (Atom)
