Upcomming Movies
Showing posts with label నయనతార- స్నేహా ఉల్లాల్- నమితలతో "సింహా. Show all posts
Showing posts with label నయనతార- స్నేహా ఉల్లాల్- నమితలతో "సింహా. Show all posts
Wednesday, January 13, 2010
నయనతార స్నేహా ఉల్లాల్- నమితలతో సింహా
సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ వంటి చిత్రాలతో రికార్డులు సృష్టించిన బాలకృష్ణ మళ్లీ "సింహా"తో మరోసారి తన సత్తా చూపించనున్నాడు. బాలకృష్ణ హీరోగా హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తోన్న "సింహా" నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం గురించి బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. బాలయ్య ఆంగికం, అభినయం అన్నీ కొత్తగా ఉంటాయి. బాలకృష్ణ సరసన నయనతార నటించడం చిత్రానికి ఓ హైలెట్ అవుతుంది. నయనతార తప్ప ఆ పాత్రకు మరెవరూ సూట్ కారు. నయనతారతోపాటు స్నేహా ఉల్లాల్, నమిత నటిస్తున్నారు.
Labels:telugua1movies,tollywood latest,nbk,ntr
నయనతార- స్నేహా ఉల్లాల్- నమితలతో "సింహా
Subscribe to:
Posts (Atom)



