Upcomming Movies

Showing posts with label తమన్నాకు అల్లు అర్జున్ హాట్ హాట్ మౌత్ కిస్. Show all posts
Showing posts with label తమన్నాకు అల్లు అర్జున్ హాట్ హాట్ మౌత్ కిస్. Show all posts

Thursday, September 23, 2010

తమన్నాకు అల్లు అర్జున్ హాట్ హాట్ మౌత్ కిస్

 
 
 
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ వరుడు చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం బద్రీనాథ్. వరుడు చిత్రం షూటింగ్ సమయంలో పెళ్లీ.. గిళ్లీ అంటూ కాస్త హడావుడి చేసినా ఇప్పుడప్పుడే ఆ ఉద్దేశ్యం లేదని తర్వాత చెప్పాడు. దానిక్కారణం ఏంటో తర్వాత అడుగుదాం కానీ.. ఇపుడు మాత్రం తమన్నాతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడట బన్ని. కులుమనాలిలో బద్రినాథ్ షెడ్యూల్ జరుగుతోంది. నేటితో.. అంటే బుధవారంతో పూర్తయింది. షూటింగ్‌లోనే తమన్నాతో నటించే రొమాంటిక్ సన్నివేశాల్లో బాగా తన్మయత్వమైపోయి నటించేశాడట. చూసేవారికి అది నిజమైన రొమాన్సే అన్నట్టుగా ఉందట. అయితే అదంతా నటనేనని సన్నిహితుల వద్ద తేల్చేశాడట ఈ టాలీవుడ్ కండల వీరుడు.

BidVertiser

Followers