Upcomming Movies
Showing posts with label చెన్నైలో ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా. Show all posts
Showing posts with label చెన్నైలో ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా. Show all posts
Monday, January 18, 2010
చెన్నైలో ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా
ఉదయ్ కిరణ్, శ్వేతాబసుప్రసాద్ జంటగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ పతాకంపై సుభాసెల్వం దర్శకత్వంలో డి.కుమార్, ఈశ్వర వరప్రసాద్ నిర్మిస్తున్న చిత్రానికి 'నువ్వెకడుంటే నేనక్కడుంటా అనే టైటిల్ నిర్ణయించారు. చిత్ర సమర్పకుడు యు.కె.ఎవెన్యూస్ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ 'కథానుగుణంగా ఈ చిత్రానికి ఈ టైటిల్‌ను నిర్ణయించాము.ఫీల్‌గుడ్ లవ్‌స్టోరిగా ఈ చిత్రం రూపొం దుతోంది. ప్రేమను విభిన్నకోణంలో ఆవిష్కరిస్తుందీ చిత్రం అన్నారు. నిర్మాణ సారథి సోమావిజయప్రకాష్ మాట్లాడుతూ 'హైదరాబాద్, పాండి చ్చేరిలో షెడ్యూల్స్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం చెన్న§్‌ులో తాజా షెడ్యూ ల్ జరుగుతోంది.
హీరోహీరోయిన్లతో పాటు చిత్రంలోని ఇతర తారాగణంపై ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను, పాటలను చిత్రీకరించనున్నాం. ఉదయ్ కిరణ్ కెరీర్‌లో ఉత్తమచిత్రమవ్ఞతుంది అన్నారు. ఆశిష్‌విధ్యార్థి, నళిని,రాజ్యలక్ష్మి , చిత్రం శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న .
Labels:telugua1movies,tollywood latest,nbk,ntr
చెన్నైలో ‘నువ్వెక్కడుంటే నేనక్కడుంటా
Subscribe to:
Posts (Atom)
