Upcomming Movies
Thursday, July 26, 2012
Monday, July 23, 2012
Sunday, July 22, 2012
సుడిగాడి కొత్త సినిమా “కెవ్వు కేక”
సినిమాలు తీయడంలో శతాబ్ది ఎక్స్ ప్రెస్ లా దూసుకుపోతున్న అల్లరి నరేష్ జులై 25 నుంచి కొత్త సినిమాను ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాకు పవన్ రీసెంట్ మూవీ గబ్బర్ సింగ్ లోని పాటలో “కెవ్వు కేక” పదాన్ని టైటిల్ గా పెట్టారు. బ్లేడు బాబ్జీ మూవీ కాంబినేషన్ తో ఈ సినిమా రాబోతోంది. బొప్పన చంద్రశేఖర్ నిర్మాత. హీరోయిన్ ను ఇంకా ఎంపిక చేయలేదు. ఇప్పటికే రెడీ అయిన సుడిగాడు సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో పాటు మరిన్ని సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా అల్లరి నరేష్ సినిమాల్లో ఎప్పుడూ ఏ సినిమాకు లేనంత క్రేజ్ సుడిగాడు సినిమాకు వచ్చింది. అది బాగా పాపులర్ పదం. తెలుగువారు ఎవరికి ఏ అదృష్టం వరించినా సుడిగాడురా వీడు అంటుంటారు. దీంతో ఆ టైటిల్ చాలా వేగంగా జనంలోకి వెళ్లింది. పైగా ఇది వంద సినిమాల్లోని పలు కామెడీ సీన్ల ఆధారంగా నిర్మిస్తుండటంతో ఎలా ఉంటుందో అన్న ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో మొదలైంది. గతంలో పలు హిట్లు భీమనేని శ్రీనివాసరావు సుడిగాడుకు దర్శకత్వం వహిస్తున్నారు.
Mohan Babu produces sunil’s film in september
Sunil , once upon a comedian turned Hero who tasted a success with ‘Poola Rangadu’ is on a raise and is presently having a handful projects on hand. He is on RadhaKrishnudu shoot and had signed for a project to be directed by Veerabhadram of ‘Aha Naa Pellanta’ fame. Very recently he had agreed to play hero in Suresh Productions Sambarala Rambabu which will be directed by Uday Shankar.
Now, as per the grapevine sources, he agreed to play in a film to be produced by Dr M Mohanbabu. The Collection King is playing the title role in the film and Sunil is playing the role of his son-in-law. The movie is likely to start its shoot from september 2012.
Udaya Bhanu in Allu Arjun’s Julayi title song
Popular TV Anchor cum actress Udaya Bhanu is shaking her legs with Stylish star Allu Arjun for the title song of his forthcoming film Julayi, which is all set for a grand release on August 9th.Udaya Bhanu has earlier also sizzled in an Item Song in the film Leader, but that song not given the enough break to the actress. Now she has pinned all her hopes on Julayi movie.
Actress Ileana is pairing up with Allu Arjun in this youthful romantic entertainer movie. The movie is directed by Trivikram Srinivas and Produced by S.Radha Krishna under the Harika & Hassini Creations banner while DVV Danayya is presenting it. Devi Sri Prasad has scored the music for this film.
Madhura Sreedhar to direct Brahmi’s Son Gautham
Director Madhura Sreedhar, who had earlier directed the Sneha Geetham and It’s My Love Story, is all set to direct a new film with popular comedian Brahmanandam’s son Gautham. Goutham had earlier acted in the films ’Pallakilo Pellikuthuru’ and Vareva movies and those movies are bombed at box-office. So this movie will be a re launch for the actor.
Earlier we reported that Gautham is soon going to act in a Telugu remake of Hindi film Vicky Donor.So, now Madhura Sreedhar and Gautham are teaming for this remake film.This movie is based on the concept of sperm donation.According to sources currently the movie pre-production works are under progress and more details about this project will be announced in the first week of August!
Saturday, July 21, 2012
రోహిత్ ‘మద్రాసి
బాణం, సోలో చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో నారా రోహిత్ హీరోగా వెంకట సూర్యతేజ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రారంభమైన చిత్రం ‘మద్రాసి’. రవి వల్లభనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ లింగమనేని దర్శకుడు. హైదరాబాద్ మాదాపూర్ అవధాన సరస్వతి పీఠంలో ముహూర్తపు సన్నివేశానికి బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇవ్వగా, మాడుగుల నాగఫణిశర్మ కెమెరా స్విచాన్ చేశారు. తొలి సన్నివేశానికి సాగర్ గౌరవ దర్శకత్వాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు నారా రోహిత్ మాట్లాడుతూ డిఫరెంట్ రివెంజ్ ఫార్మాట్‌లో నిర్మిస్తున్న ఈ కథకు స్క్రీన్‌ప్లే సరికొత్తగా కుదిరిందని, దర్శకుడు గత రెండు సంవత్సరాలుగా ఈ కథకు మంచి ట్రీట్‌మెంట్ ఇచ్చారని, కథ బాగా నచ్చి ఈ చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. ఎమోషన్‌తో కూడిన ఈ కథలో నారా రోహిత్ పాత్ర సరికొత్తగా వుంటుందని, యాక్షన్ డ్రామా ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టునుంచి అండమాన్, గుజరాత్, ఢిల్లీ, హైదరాబాద్‌లలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని, నిర్మాత రవి వల్లభనేని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాధన్, కెమెరా: అరవిందన్ పి.గాంధి, ఆర్ట్: మురళి కొండేటి, నిర్మాత: రవి వల్లభనేని, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ లింగమనేని.
Friday, July 20, 2012
Srimannarayana First Look On July 23
Srimannarayana is the upcoming movie of Nandamuri Balakrishna which is directed by Ravi Chavali of Samanyudu fame. The film has completed its shooting and the first look of the film is expected to be revealed on August 23.
Ramesh Puppala who produced Mirapakai in the past produces this film. Isha Chawla and Parvati Melton are the heroines in this film. Music for the film is given by Chakri.
UKUP release date poster
Manchu Manoj and Deeksha Seth starrer film "Uu Kodathara Ulikki Padathara" is all set to hit the silver screens on July 27th. Nandamuri Balakrishna is played a guest role in this film.Here is the movie release date poster.
Uu Kodathara Ulikki Padathara is directed by Sekhar Raja and Manchu Lakshmi Prasanna is producing this film under Manchu Entertainments banner while Mohanbabu is presenting it. Bobo Sashi has scored the music for this film.
NBK’s Srimannarayana audio on August 6th
Nandamuri Balakrishna’s forthcoming film "Srimannarayana" movie post-production works are under progress presently. Now the latest news is that filmmakers are planning to launch the movie audio on August 6th in a grand manner.The movie first look teaser will be released on July 23rd. Actresses Parvati Melton and Isha Chawla are playing the female lead roles opposite NBK in this film.
Balakrishna is playing the role of a journalist in this film.The movie is being directed by Ravi Kumar Chavali and produced by Ramesh Puppala under Yellow Flowers banner while RR Movie Makers is presenting it. Chakri is scoring the music for this film.
The movie is expected to hit the big screens in September.
‘తూనీగ తూనీగ’ రివ్యూ
నటీనటులు- సుమంత్ అశ్విన్, రియా, మనీషా, ప్రభు, నాగబాబు, సీత, ఎమ్మెస్ నారాయణ, కాశీ విశ్వనాథ్, వినోద్ కుమార్, విజయ్ చందర్, గీత తదితరులు
సంగీతం- కార్తీక్ రాజా
నిర్మాత- మాగంటి రామ్ చంద్రన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- ఎమ్మెస్ రాజు
మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్లతో కొన్నేళ్ల క్రితం స్వర్ణయుగం చూసిన నిర్మాత ఎమ్మెస్ రాజు. ఆయన పీక్ లో ఉన్నప్పటి నుంచి తన కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా పరిచయం చేయాలని చూస్తున్నారు. కానీ తర్వాత పౌర్ణమి, వాన, ఆట, మస్కా వంటి వరుస ఫ్లాపులతో డీలాపడిన రాజు.. సుమంత్ అరంగేట్రాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు కొడుకుని తెరమీదికి తెచ్చారు. స్వయంగా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టి, తూనీగ తూనీగను రూపొందించారు. ఈ సినిమాతో ఆయన రెండు లక్ష్యాలపై గురిపెట్టారు. కొడుకుని సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టడం, ఇంకొకటి ‘వాన’ సినిమాతో దర్శకుడిగా తనకొచ్చిన చెడ్డపేరును చెరిపేసుకోవడం. ఇందుకోసం ఆయన మంచి ప్రయత్నమే చేశారు కానీ.. పూర్తిగా సఫలం కాలేదు. ‘తూనీగ తూనీగ’ ఓ సగటు చిత్రం మాత్రమే!
కోటీశ్వరుడైన రాజేంద్రప్రసాద్ (నాగబాబు), వాళ్లింట్లో వంటవాడైన రామస్వామి (ప్రభు) స్నేహితులు. అంతస్తులు వేరైనా వారి మధ్య ఆ భేదాలుండవు. రాజేంద్రప్రసాద్ కూతురు నిధి (రియా), రామస్వామి కొడుకు కార్తీక్ (సుమంత్) చిన్నప్పటి నుంచి బద్ధ శత్రువులు. నిధిని ఎప్పుడూ ఏడిపిస్తుంటాడు కార్తీక్. ఐతే పై చదువుల కోసం నిధి విదేశాలకు వెళ్తుంది. కార్తీక్ కు పెద్ద డ్యాన్సర్ కావాలన్నది లక్ష్యం. వీళ్లిద్దరూ పెద్దవాళ్లవుతారు. ఆ సమయానికి రాజేంద్రప్రసాద్ తన సన్నిహితుల కుటుంబాలతో కలిసి ఓ వెకేషన్ ఏర్పాటు చేస్తాడు. దానికి రామస్వామి చెఫ్ గా వస్తాడు. అక్కడ నిధి, కార్తీక్ కలుస్తారు. కొన్ని గొడవల అనంతరం ప్రేమలో పడతారు. ఐతే కొన్ని అపార్థాల వల్ల విడిపోతారు. నిధికి తన బావతోనే పెళ్లి ఖాయమవుతుంది. కార్తీక్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తన డ్యాన్స్ పార్టనర్ తో పెళ్లికి సిద్ధమవ్వాల్సి వస్తుంది. మరి కార్తీక్, నిధి తిరిగి కలిశారా లేదా అన్నది మిగిలిన కథ.
చాలా సాధారణమైన కథ ఇది. ఐతే ఎమ్మెస్ రాజు నిర్మాతగా ఉన్నప్పటి నుంచి కథల కంటే కథనం మీదే ఎక్కువగా దృష్టిపెడుతూ వచ్చారు. మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలకు ఆయన సమకూర్చిన స్క్రీన్ ప్లే జనాల్ని మెప్పించింది. ‘తూనీగ తూనీగ’లో కూడా అలాంటి మాయే చేద్దామని చూశారు రాజు. కానీ ఆయన మాయ ప్రథమార్ధంలో మాత్రమే వర్కవుటైంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరహాలోనే హీరోహీరోయిన్ల మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ తో సరదా సన్నివేశాలు పుట్టించి, కథనాన్ని వేగంగా నడిపించారు రాజు. టైటిల్స్ కు ముందు పది పదిహేను నిమిషాల ఇంట్రడక్షనే సినిమా మీద మంచి ఇంప్రెషన్ కలుగజేస్తుంది. షాయాజి షిండే వ్యాఖ్యానంతో సాగే సన్నివేశాల్లో పరుచూరి బ్రదర్స్ మాటలు కూడా షార్ప్ గా ఉండి, సినిమాకు మంచి ఆరంభాన్నిచ్చాయి. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ రొటీన్ గా, సినిమాటిక్ గా సాగినా సన్నివేశాలు వేగంగా, వినోదాత్మకంగా సాగిపోవడంతో ఇబ్బంది అనిపించదు. ఇంటర్వల్ మలుపు కూడా బాగానే ఉంది. కానీ తర్వాతే సమస్యంతా. క్లైమాక్స్ ఇదీ అనుకున్న దర్శకుడు.. ఇక అక్కడిదాకా కథనాన్ని నడిపించడానికి నానా కష్టాలు పడ్డాడు. ఆసక్తి లేని బోరింగ్ సన్నివేశాలతో నడిపించేశాడు. ఈ క్రమంలో ప్రధాన పాత్రల ఔచిత్యం కూడా దెబ్బతింది. వారి క్యారెక్టరైజేషన్ ను కూడా ఎలా పడితే అలా మార్చేసి, ఎలాగోలా సన్నివేశాల్ని పేర్చేసి మమ అనిపించేశారు. ముగింపు పర్లేదనిపించడంతో సినిమా ‘ఏవరేజ్’గా బయటపడింది. ఇంతకీ సినిమాకు ‘తూనీగ తూనీగ’ టైటిల్ ఎందుకు పెట్టారన్నది మాత్రం అర్థం కాలేదు.
ఐతే హీరోగా సుమంత్ మంచి మార్కులే వేయించుకున్నాడు. స్మార్ట్ గా ఉన్న ఈ కుర్ర హీరో తొలి సినిమా అయినా కాన్ఫిడెంట్ గా నటించాడు. అతణ్ని చూస్తుంటే రామ్ లాగా అనిపించాడు. రామ్ ఫీచర్స్ తో పాటు, కాన్ఫిడెన్స్ కూడా సుమంత్ లో కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో కావాల్సిందానికంటే ఎక్కువ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చినా మొత్తంగా ఓకే. ఎక్కడా తడబాటు కనిపించలేదు. డ్యాన్స్ లో అదరగొట్టాడు. చాలా ఈజ్ తో స్టెప్పులేశాడు. భవిష్యత్తులో నిలదొక్కుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హీరోయిన్ రియా మాత్రం సినిమాకు పెద్ద మైనస్ అయింది. అందం, నటన రెండింట్లోనూ ఆకట్టుకోలేదు. నవ్వినా, ఏడ్చినా అదోలా ఉండే ఆమె ముఖం హీరోయిన్ రేంజికి సరిపోలేదు. ఆమె జెనీలియాకు డూప్ లా ఉంది. మంచి అందమైన అమ్మాయిని పెట్టుంటే సినిమాకు కచ్చితంగా ప్లస్ అయ్యేది. నాగబాబు నటన ఓకే. ప్రభు డార్లింగ్ తరహా పాత్రలో కనిపించారు. షాయాజి షిండే భిన్నమైన పాత్రలో కనిపించి, ఆకట్టుకున్నారు.
ఇళయరాజా తనయుడు కార్తీక్ రాజా అందించిన సంగీతం ఏవరేజ్ గా ఉంది. టైటిల్ పాట మాత్రమే గుర్తుంచుకునేలా ఉంది. అతను లవ్ స్టోరీకి అవసరమైన మెలోడీల్ని ఎందుకివ్వలేదో మరి! దర్శకుడే వద్దన్నాడా?
వర్షంలోని పాటలోంచి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ పదాల్ని తీసుకుని సినిమా తీస్తే సూపర్ హిట్టయింది. కానీ ‘మనసంతా నువ్వే’లోని పాటలోంచి పట్టుకొచ్చిన ‘తూనీగ తూనీగ’ మాత్రం ఎమ్మెస్ రాజుకు కోరుకున్న స్థాయిలో హిట్టిచ్చే అవకాశాలు తక్కువే. ఇప్పటికే ఈగ బాక్సాఫీసులో హల్ చల్ చేస్తోంది. వచ్చేవారం ‘ఊకొడతారా ఉలిక్కిపడతారా’ వస్తోంది. అది కూడా హిట్టయితే మాత్రం ‘తూనీగ’ ఎగరడం కష్టమే!
రేటింగ్ 2.5/5
Tuesday, July 10, 2012
Massive shift in upcoming film releases
A massive shift in upcoming movie release dates is going to be seen in the industry. ‘Julay’, ‘Devudu Chesina Manushulu’, ‘U Kodathara Ulikki Padathara’, ‘Rebel’ and ‘Damarukam’ are all supposed to hit the screens in July and August in the given order. But reliable sources say that the release of these movies could be postponed by anything from 2 weeks to one month. The delay in the release of ‘Julay’ and ‘Devudu Chesina Manushulu’ is disrupting the plans of the other films following these releases.
Over the next few days, more clarity will come regarding the new release schedules. But for now, it is anyone’s guess as to when these films will finally hit the screens.
Subscribe to:
Posts (Atom)