బెజవాడ రౌడీలు టైటిల్ను ”బెజవాడ”గా మారుస్తున్నాను. అయితే ఎందుకు ఇలా మార్చానో, దీని వెనుక ఉన్న కారణాలను ఎవరికి వారు ఊహించుకోవచ్చు. అయితే, అసలు కారణం ఏంటో నాకు ఒక్కడికే తెలుసు. కానీ, నేను చెప్పను. --- రాంగోపాల్ వర్మ.
ఇన్నాళ్లు రాంగోపాల్ వర్మ ఏం చెప్పినా దాని గురించి జనం చాలా ఆసక్తిగా తెలుసుకునే వారు. ఆయన మాటల ఆంతర్యం ఏమిటా అని తరచి చూసేవారు. పదే పదే మిత్రులతో చర్చించేవారు. కానీ, అతి సర్వత్రా వర్జయేత్ అని ప్రేక్షకులకు కూడా వర్తిస్తుంది అనే విషయం ఆయన మరిచిపోయారు. ఇప్పుడు జనం మారిపోయారు. పదే పదే ఆయన వేసే పబ్లిసిటీ ట్రిక్కులను పట్టించుకోవడం లేదు. కేవలం టీవీలకే అది బ్రేకింగ్ న్యూస్. కానీ, పాఠకులకు కాదు. ఇప్పుడు వర్మ నిజంగా ఏదో ఆంతర్యంతో చెప్పినా ఉత్తినే చెప్పాడులే అనుకునే స్థాయికి వచ్చారు. ప్రేక్షకులు. మరి వర్మకు ఈ విషయం ఎప్పుడు అర్థమవుతుందో మరి. చూడాలి.

No comments:
Post a Comment