Upcomming Movies

Wednesday, February 3, 2010

NBK Simha Releasing in March

Bala Krishana’s upcoming flick ‘Simha’ is slated for release in the third week of March. Sources say that Balakrishna will be seen completely in a new look that he had never done so far.



With Sneha Ullal, Nayantara and Namita as heroine the film is directed by Boyapati Sreenu and produced by Paruchuri Prasad under United Movies banner. For the first time Chakri is providing music to Balayya’s film. Chakri is known to give foot percussion music in all his films. He had given many super hit albums so far. So let’s hope that he gives the best music for Balayya Babu.




పవన్ హీరోగా గణేష్ చిత్రం


గతంలో రవితేజ హీరోగా, నయనతార హీరోయిన్ గా, పరశురాం దర్సకత్వంలో, "ఆంజనేయులు" అనే చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ హాస్యనటుడు గణేష్ మరో చిత్రాన్ని నిర్మించే సన్నాహాలు చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కె.విజయభాస్కర్ దర్శకత్వంలో గణేష్ ఒక చిత్రాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చిత్రానికి స్టార్ రైటర్ కం డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ రచన చేస్తున్నారు. కె.విజయభాస్కర్ గతంలో స్వయం వరం, నువ్వేకావాలీ, నువ్వునాకు నచ్చావ్,మల్లీశ్వరి,జైచిరంజీవ, క్లాస్ మేట్స్, భలేదొంగలు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.




సుమంత్ ఆర్ట్స్ లో రవితేజ

ప్రముఖ సినీనిర్మాణ సంస్థ సుమంత్ ఆర్ట్స్ పతాకంపై గతంలో అనేక చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత యం.యస్.రాజు మరోసారి విజ్రుంభిస్తున్నారు. ఆయన వీరూ పోట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నారని తెలిసింది. వీరూపోట్ల గతంలో "వర్షం" చిత్రానికి కథనందించారు. ఆయన ప్రస్తుతం మంచు మనోజ్ కుమార్ హీరోగా, "బిందాస్" అనే చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో 11 వ తేదీన విడుదలవుతుంది.సుమంత్ ఆర్ట్స్ లో తొలిసారి హీరోగా నటించే హీరోకి విజయం ఖాయం అనే సెంటిమెంటుంది.రవితేజకి ఈ బ్యానర్ లో ఇది తొలి చిత్రం.


హరిదాసు”గా జగపతిబాబు

జగపతిబాబు హీరోగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక చిత్ర ప్రారంభమవుతుందని తెలిసింది.రాఘవేంద్రరావు తన శిష్యుడు ప్రముఖ దర్శకుడు యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, "విశ్వామిత్ర"అనే చిత్రాన్నీ, తన స్వీయ దర్శకత్వంలో, విక్టరీ వెంకటేష్ హీరోగా "స్వామి వివేకానంద" అనే చిత్రాన్నీ నిర్మించే ఆలోచనలో ఉన్నారట. ఇంతకీ జగపతిబాబు హీరోగా స్వీయ దర్శకత్వంలో రాఘవేంద్రరావు నిర్మించే చిత్రానికి "హరిదాసు" అన్న పేరుని నిర్ణయించినట్లు సమాచారం.


ఫిబ్రవరి 5 వ తేదీన “కె.డి” ప్లాటినం

కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా, కిరణ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ప్రముఖ నిర్మాత డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం"కె.డి.".ఈ చిత్రం ఆడియో ట్రిపుల్ ప్లాటినం డిస్క్ సాధించటంతో, ఈ ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ని ఫిబ్రవరి 5 వ తేదీన హైదరాబాద్ లో జరుపబోతున్నారు. ఈ చిత్రాన్ని శివరాత్రి పర్వదినమైన, ఫిబ్రవరి 12 వ తేదీన విడుదల చేయటానికి ఈ చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రంలో హీరో నాగార్జున చార్ సౌ బీస్ గా అంటే మోసగాడిగా, మాయగాడిగా నటిస్తున్నారని వార్త.


Ye Maya Chesave Movie Wallpapers




Tuesday, February 2, 2010

Monday, February 1, 2010

Kalavar King releasing on February 12

Starring Nikhil Siddhartha and Shwetha Basu Prasad’s movie "Kalvar King" is slated for a release on the event of Maha Sivarathri day February 12, 2010. The film is directed by L Suresh and produced by D S Rao and N Chandrasekhar Rao under Sai Krishna Productions banner in association with Sri Dhanalakshmi Productions. Music is done by Anil. Nikhil plays the role of a mimicry artist in the film. The film will be humorous and fun-filled entertainer

Maro charitra iamges





Chaitus 2nd film new poster

Sheela latest stills





BidVertiser

Followers