కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ యేడాదిలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. తమ సొంత బానర్ గోపీకృష్ణా మూవీస్‌పై ఈ సినిమాను నిర్మించాలని కృష్ణంరాజు భావిస్తున్నారు. దీనికి సహ నిర్మాణాన్ని అందించేందుకు రిలయన్స్‌కు చెందిన యాడ్ ల్యాబ్స్ సంస్థ ముందుకు వచ్చినట్లు చిత్రమాలకు సమాచారం అందింది. దీంతోపాటు ప్రభాస్‌తో మరికొన్ని సినిమాలు నిర్మించేందుకు కూడా యాడ్ ల్యాబ్స్ సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. దీంతో కృష్ణంరాజు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘ఛత్రపతి’ తర్వాత చేసిన పౌర్ణమి, యోగి, మున్నా సినిమాలు ఆడక పోవడంతో ‘బుజ్జిగాడు’ మీద ప్రభాస్ పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. దాంతో తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించాలని అతను నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో చేయడానికి అంగీకరించిన అతని స్క్రిప్టును మరింత పకడ్బందీగా రూపొందించాల్సిందిగా కోరాడు.Upcomming Movies
Saturday, June 28, 2008
Ad Labs plans film with Prabhas
కృష్ణంరాజు, ప్రభాస్ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ యేడాదిలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నది. తమ సొంత బానర్ గోపీకృష్ణా మూవీస్‌పై ఈ సినిమాను నిర్మించాలని కృష్ణంరాజు భావిస్తున్నారు. దీనికి సహ నిర్మాణాన్ని అందించేందుకు రిలయన్స్‌కు చెందిన యాడ్ ల్యాబ్స్ సంస్థ ముందుకు వచ్చినట్లు చిత్రమాలకు సమాచారం అందింది. దీంతోపాటు ప్రభాస్‌తో మరికొన్ని సినిమాలు నిర్మించేందుకు కూడా యాడ్ ల్యాబ్స్ సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. దీంతో కృష్ణంరాజు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘ఛత్రపతి’ తర్వాత చేసిన పౌర్ణమి, యోగి, మున్నా సినిమాలు ఆడక పోవడంతో ‘బుజ్జిగాడు’ మీద ప్రభాస్ పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు. దాంతో తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించాలని అతను నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో చేయడానికి అంగీకరించిన అతని స్క్రిప్టును మరింత పకడ్బందీగా రూపొందించాల్సిందిగా కోరాడు.
Labels:telugua1movies,tollywood latest,nbk,ntr
Ad Labs plans film with Prabhas
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment