Upcomming Movies
Thursday, March 15, 2012
Wednesday, March 14, 2012
Balakrishna 100 th movie director?
14 Reels Producers and Sai Baba Producer of Sriramarajyam Both are in Q For Balayya's 100th Movie Dates.14 Reels Producers Want to produce Nandamuri Balakrishna Krishna 100th movie in the direction of S.S.Rajamouli while Sai Baba Want to produce Balakrishna 100th movie in the direction of Boyapati Sreenu....lets hope one of these things will happen
Read more: http://www.cinecoffee.com/news/balakrishna-100-th-movie-in-the-direction-of-rajamouli-or-boyapati-sri#ixzz1p6v076oo
పవన్‌కళ్యాణ్ ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ ప్రారంభం
పవన్‌కళ్యాణ్ కథానాయకుడుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘బద్రి’ సినిమా తర్వాత మరో చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి దర్శకుడు ‘కెమెరామేన్ గంగతో రాంబాబు’ అన్న టైటిల్‌ను నిర్ణయించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నిలిచాడు. నేడు చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా, అక్టోబర్ 18న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పడం విశేషం. యూనివర్సల్ మీడియా పతాకంపై డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశానికి ఎస్.ఎస్.రాజవౌళి క్లాప్ ఇవ్వగా, పవన్‌కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పూరీజగన్నాథ్ మాట్లాడుతూ- పవన్ తాను కలిసి చేసిన ‘బద్రి’ తర్వాత మళ్లీ ఓ చిత్రం చేయాలని అనేకసార్లు ప్రయత్నించినా కుదరలేదని, తన 25వ చిత్రంగా మళ్లీ పవన్‌తో చేయడం ఆనందంగా వుందని తెలిపారు. ఓ న్యూస్ రిపోర్టర్ కథ ఇదని, మే రెండవ వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, అక్టోబర్ 18న విడుదల చేయనున్న ఈ చిత్రంలో పవన్‌కళ్యాణ్ అభిమానులు ఆశించే అన్ని అంశాలు వుండే డిఫరెంట్ యాక్షన్ చిత్రం ఇదని ఆయన వివరించారు. నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ- ఇది ఓ సెనే్సషనల్ చిత్రం అవుతుందని, పూరీ, పవన్‌కళ్యాణ్ కలయికలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతుందని, ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, బండ్ల గణేష్‌బాబు, జెమినీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యాం కె.నాయుడు, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, నిర్మాత: డి.వి.వి.దానయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్.
Tuesday, March 13, 2012
Monday, March 12, 2012
ప్రకాష్ రాజ్ మారడు : దిల్ రాజు
వెంకటేష్-మహేష్ బాబుల మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాపై అనవసర వదంతులు వస్తున్నాయని నిర్మాత దిల్ రాజు అన్నారు. ఇటీవల ప్రకాష్ ప్లేసులో నాజర్ ను పెడుతున్నట్లు వార్తలు వచ్చాయని, ప్రకాష్ రాజు గాని, నేను గాని ప్రకటించలేదని… మరెందుకు ఇలాంటి పుకార్లు వస్తాయని ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో నటిస్తారని, ఆయన సినిమాపై బాగా ఆసక్తితో ఉన్నారని దిల్ రాజు అన్నారు.
ఇది 25 సంవత్సరాల తర్వాత వస్తున్న మల్టీస్టారర్ అని, ఇందులో ప్రతి విషయం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నారు. అన్ని విషయాలు ఆలోచించిన తరువాతే ఏదైనా బయటకు చెబుతామని, కాబట్టి ఇలాంటి వదంతులు నమ్మదగినవి కాదన్నారు. ఈ సినిమా కొత్త బంగారు లోకం సినిమా తీసిన శ్రీకాంత్ అడ్డాల చేతుల్లో అచ్చమైన తెలుగింటి ఆవకాయగా రూపొందుతోందని చెబుతున్నారు. దీనికి దర్శకత్వంతో పాటు కథ, స్ర్కీన్ ప్లే, మాటలు కూడా శ్రీకాంత్ అడ్డాలే.
Friday, March 9, 2012
Sunil and Isha Chawla at New Movie Launch
After Poolarangadu, Sunil and Isha Chawla are teaming up together for a new film, which is a remake of Hindi film "Tanu Weds Manu".Today (March 9th, 2012), the film was launched officially with formal pooja ceremony in Ramanaidu Studios, Hyderabad.Mega Star Chiranjeevi was the chief-guest for the movie launch event. Chiranjeevi clapped the Board for muhurat shot of the film.
Thursday, March 8, 2012
Subscribe to:
Posts (Atom)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)







































