Chitika

Wednesday, November 2, 2011

నందీశ్వరుడులో జగతిబాబు



తారకరత్న కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నందీశ్వరుడు’. షీనా కథానాయిక. శ్రీను యరజాల (అంజి శ్రీను) దర్శకుడు. కోట ఫిల్మ్‌ కార్పొరేషన్‌ పతాకంపై కోట గంగాధర రెడ్డి, సేగు రమేష్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తు న్నారు. ఈ సినిమాలో హీరో జగపతిబాబు ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా నటిస్తున్నారు. ఈ నెల10తో టాకీ పూర్తవుతుంది. 15నుంచి పాటలు చిత్రీకరిస్తారు. డిసెంబర్‌ 3వ వారంలో సినిమా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

0 comments:

Ads Here

BidVertiser

Followers